ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన ప్రభుత్వం పై హైకోర్టు విచారణ
పొలిటికల్ పవర్ తెలంగాణప్రతినిధి* ఆంధ్రప్రదేశ్ YSRCP ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసిన అంశంపై హైకోర్టులో విచారణ* *ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 9260 మొబైల్ డిస్పెన్సరీ యూనిట్స్ కొనుగోలు చేసి ఇంటింటికి రేషన్ విధానాన్ని ప్రవేశపెట్టిన విధానాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పూర్తిస్థాయిలో విరమించుకోవడంతో హైకోర్టును ఆశ్రయించిన వాహన యజమానులు* *ప్రభుత్వంతో తము చేసుకున్న ట్రైపార్టీ అగ్రిమెంట్ 2027 జనవరి వరకు అమల్లో ఉన్నప్పటికీ రెండు సంవత్సరాల ముందే ఈ విధానాన్ని విరమించుకోవడంతో ఆర్థికంగా నష్టపోయాము అన్న వాహన...