ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశం ప్రారంభం
రిబ్బన్ కట్ చేసి ఇల్లు ప్రవేశాన్ని ప్రారంభించిన మండల అధ్యక్షుడు.. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జహీరాబాద్: మండల పరిధిలోని హుగెల్లి గ్రామంలో మర్పల్లి తుకారాం నూతన ఇందిరమ్మ ఇళ్లు గృహ ప్రవేశాన్ని ఆదివారం నాడు రిబ్బన్ కట్ చేసి, గుమ్మడికాయ కొట్టి ప్రారంభించిన జహీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంజీ రాములు ప్రారంభిచడం జరిగింది. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పేదింటి...