ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి
– ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరగా ప్రారంభించుకునేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 31.2026. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన గృహాల నిర్మాణాలను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గురువారం ఆత్మకూర్ తహసీల్దార్,కార్యాలయంలోఆత్మకూర్,అమరచింత మండలాల ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై జిల్లా కలెక్టర్, అదనపు...