ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించాలి: ఎమ్మెల్యే జారె

గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను కలిసిన జారె ఆదినారాయణ పొలిటికల్ పవర్,అశ్వారావుపేట ఆర్సి ఇంచార్జ్, ఎం. నాగార్జున,నవంబర్ 3: అశ్వారావుపేట నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు పెండింగ్‌లో ఉన్న తుది బిల్లులను త్వరితగతిన విడుదల చేయాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ కోరార ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ చైర్మన్ పీవీ గౌతమ్‌ను ఆయన ఛాంబర్‌లో ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో మొదటి విడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పురోగతిపై...