ఇందిరమ్మ బేస్‌మెంట్ నిధులు బొక్కేసిన అధికారులు
దొడ్డిదారిన నిధుల మళ్లింపు... సమాధానం చెప్పని అధికారులు రికార్డులు తారుమారు పేద మహిళ పొట్టకొట్టి రూపాయి రూపాయి కూడబెట్టి కడితే నిధులు వేరే ఖాతాలకు మళ్లించారా – బాధితులు చాకలి పద్మ ఆవేదన హెచ్చరిక పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 08 2026: "కూలి నాలి చేసుకునే మాలాంటి పేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తే, ఆ సంతోషం కూడా లేకుండా అధికారులు మా పొట్టకొట్టారు. ఉన్న ఊళ్లో...