ఇంద్రపల్లి హరిణి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మార్పీఎస్ జిల్లా బృందం
మృతురాలి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్‌చార్జ్ రవి మాది పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 తెలుగు న్యూస్ సెప్టెంబర్ 26 2026: మంద లక్ష్మీనారాయణ :/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: జూలూరుపాడు మండలంలో వెంగనపాలెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన 18 ఏళ్ల హరిణి కుటుంబాన్ని ఎమ్మార్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బృందం పరామర్శించింది. కుటుంబ సభ్యులను కలిసి వారి...