ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడులు – మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం

పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక | పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి జూన్ 08 2026: మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ స్థాయిలో క్షిపణి దాడులకు పాల్పడింది. ఇరాన్ సైన్యం ప్రధానంగా ఇజ్రాయెల్‌కు చెందిన సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మిస్సైల్స్‌ను ప్రయోగించినట్లు సమాచారం. అయితే, ఇరాన్ నుంచి ప్రయోగించిన పలు క్షిపణులను అమెరికా తన రక్షణ వ్యవస్థల సహాయంతో మార్గమధ్యలోనే అడ్డుకుని ధ్వంసం చేసినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దీంతో ఇరాన్ దాడుల ప్రభావాన్ని...