ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా వినాయక సంబరాలు
*ఇన్ఫినిటీ ఇండియా మాల్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొట్టమొదటిగా వినాయక సంబరాలు* *ఇన్ఫినిటీ మాల్టా అసోసియేషన్ ప్రెసిడెంట్ మీనాదేవి మరియు ముత్తు కుమార్ ఆధ్వర్యంలో జరిగినది* పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి *వినాయక చవితి సంబరాలు మాల్టాలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ సంబరాలలో తెలుగువారు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది* *మాల్టా అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలు నిర్వహించడం మొదటి సంవత్సర...