ఇప్పుడు నీళ్లు వస్తున్నాయి కదా అని వరి వేసుకొని తర్వాత ఇబ్బందులు పడొద్దు

ఎల్ నినో ప్రభావం పెరుగుతుంది కానీ తగ్గడం లేదు ....  రైతులు ఆలోచించి ఆరుతడి, పామాయిల్ పంటలు సాగు చేసుకోవాలి - జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 11 2026: రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రాబోయే రెండు నెలల్లో దీని ప్రభావం మరింత పెరిగి వర్షాలు తగ్గి పోయే ప్రమాదం ఉందని, అందువల్ల రైతులు ఆలోచించి ఆరుతడి, పామాయిల్,...