ఇప్పుడే 6.8 % అంటే అప్పుడు 0%…ఇతని ఓటు బ్యాంక్….
వై.యస్ కి ఇతను ఒకడు ఉన్నాడు అని కూడా తెలిసుండదు... పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి అతను చెప్పే సొల్లు పురాణం చూడండి.. నాకు కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయి.. పాకిస్తాన్ తో యుద్ధం వస్తుందని ఆర్మీ అధికారి చెప్పాడు.. తన స్థాయికి తగ్గ టీచర్లు లేరు కాబట్టి చదువుకోలేదు.. నక్సలైట్లలో కలుద్దాం అనుకున్నాను.. అన్నీ ఉహాజనితమే...ఇన్ని అనుకుని...ఏమీ కాలేకపోయాడు అంటే..అతని ఆలోచనా స్థితి..అతని కమిట్మెంట్ ఎలా...