ఇరిగేషన్ శాఖపై విరుచుకుపడిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
అవగాహన లేకుండా పనిచేసే అధికారులకు నోటీసులు జారీ చేయండి ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ప్రతి అధికారి బాధ్యత -ఎమ్మెల్యే పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 03 2026: ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం ఏమాత్రం సహించబోమని, విధుల్లో అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం పెబ్బేరు మండల కేంద్రంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో...