POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 08 November 2026, 9:52 am Posted by : POLITICAL POWER

ఇల్లందు పూరపాలకం3, 4′ 5 వార్డులలో ప్రవహిస్తున్న బుగ్గ వాగు కు ఇరువైపులా రిటైనింగ్ వాల్ మంజూరు 

 

 

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి ఎన్ 9న్యూస్ / నవంబర్ 8

ఇల్లందు నియోజకవర్గంలో బుగ్గ వాగు 3’4’5 వార్డుల్లో ప్రవహిస్తున్న వంతెనను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య బుగ్గ వాగుకు ఇరువైపులా రిటైనింగ్ వాల్స్ మంజూరు కావడంతో ఈరోజు ఇరిగేషన్ అధికారులు కలిసి రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించి త్వరితగతిన పనులు మొదలు పెట్టాలని అధికారులు ఆదేశించిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య

వారి వెంట ఇల్లందు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొల్లా సూర్యం మూడో వార్డు వార్డు కౌన్సిలర్ అజ్మీర వంశికో ఆప్షన్ సభ్యులు మడుగు సాంబమూర్తి నాయకులు రవిశంకర్ ఏఈ రాజు ఇరిగేషన్ ఉంటా అధికారులు తదితరులు ఉన్నారు