Date of Publish : 24 September 2026, 11:28 amPosted by : POLITICAL POWER
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్సీలు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్‌పై పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరై స్టేట్‌మెంట్ ఇవ్వనున్న హరీష్ రావు ఇటీవల పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై పరువు నష్టం దావా వేసిన హరీష్ రావు తరఫు న్యాయవాది