పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 09, 2026: కామారెడ్డి జిల్లా ప్రతినిధి బషీర్ అధ్వర్యంలో ఇస్మార్ట్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద అన్న సాయిబాబా మాట్లాడుతూ… ఇస్మార్ట్ శంకర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యం, జ్ఞానం, దైవభక్తి, సకల శుభాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆమె జీవితం సంతోషం, ప్రేమ, విజయాలతో నిండాలని, ప్రతి అడుగులో భగవంతుని కరుణా కవచం రక్షణగా ఉండాలని ప్రార్థించారు. తల్లిదండ్రులకు కంటి వెలుగుగా, హృదయానందంగా, వారికి గౌరవం మరియు సంతోషాన్ని కలిగించే సత్పుత్రికగా ఇస్మార్ట్ శంకర్ ఎదగాలని ఆకాంక్షించారు. చెడు దృష్టి, అపాయాలు, కష్టాల నుంచి ఎల్లప్పుడూ భగవంతుడు కాపాడాలని కోరుకున్నారు. “ఇస్మార్ట్ శంకర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. దేవుడు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, అపారమైన ఆనందం, విజయవంతమైన భవిష్యత్తును ప్రసాదించాలి” అని పెద్ద అన్న సాయిబాబా ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మేనూర్ గ్రామ యువకుల తరఫున కూడా ఇస్మార్ట్ శంకర్‌కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ బషీర్ తరఫున ఇస్మార్ట్ శంకర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.