ఇస్మార్ట్ శంకర్‌కు ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు 

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 09, 2026: కామారెడ్డి జిల్లా ప్రతినిధి బషీర్ అధ్వర్యంలో ఇస్మార్ట్ శంకర్ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద అన్న సాయిబాబా మాట్లాడుతూ... ఇస్మార్ట్ శంకర్‌కు భగవంతుడు ఆయురారోగ్యాలు, మంచి ఆరోగ్యం, జ్ఞానం, దైవభక్తి, సకల శుభాలను ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఆమె జీవితం సంతోషం, ప్రేమ, విజయాలతో నిండాలని, ప్రతి అడుగులో భగవంతుని కరుణా కవచం రక్షణగా ఉండాలని ప్రార్థించారు....