ఇస్రో శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు సేవలు అభినందనీయం
పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 14 2026: ఇస్రో లో అంతరిక్ష శాఖ శాస్త్రవేత్త గా వెంకటేశ్వర్లు దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాల పాటు సేవలందించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన ఇస్రో శాస్త్రవేత్త వెంకటేశ్వర్లు ను సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్‌గౌడ్ ఆదివారం షాద్ నగర్ పట్టణం ఆయన స్వగృహంలో ఘనంగా సన్మానించారు. ఈ...