ఈనెల 24న భూ పంపిణీ ఇళ్ల స్థలాలు స్మశానాలు స్థలాల కోసం* *జిల్లా కలెక్టరేట్ ధర్నాను* *జయప్రదం చేయండి.
ప్లస్పాడు కలసపాడు ఆగస్టు 22 పొలిటికల్ పవర్ పిన్ 9 tv సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక. రిపోర్టర్ ఎo. ప్రసాద్ రావు. కలసపాడు కడప జిల్లా. కలసపాడు మండలంలోనిదళితవాడలో మౌలిక వసతుల కోసం కూటమి ప్రభుత్వం భూ పంపిణీ ఇళ్ల స్థలాలు స్మశానాలు ఏర్పాటు కోసం ఈనెల 24వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం కలసపాడు మండల ప్రధాన కార్యదర్శి కారు లాజరస్ తెలిపారు.శనివారం ఉదయం కలసపాడు పట్టణం అంబేద్కర్ సర్కిల్ వద్ద...