ఈనెల 24న భూ పంపిణీ ఇళ్ల స్థలాలు స్మశానాలు స్థలాల కోసం.

  జిల్లా కలెక్టరేట్ జరిగే ధర్నాను జయప్రదం చేయండి. కలసపాడు ఆగస్టు 22 పొలిటికల్ పవర్ పిన్ 9 టీవీ. జాతీయ సమగ్ర తెలుగు దినపత్రిక రిపోర్టర్. ఎం. ప్రసాదరావు. కలసపాడు కడప జిల్లా. దళితవాడలో మౌలిక వసతుల కోసం కూటమి ప్రభుత్వం భూ పంపిణీ ఇళ్ల స్థలాలు స్మశానాలు ఏర్పాటు కోసం ఈనెల 24వ తేదీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్ పిలుపునిచ్చారు. కాశినాయన మండలం ఇటుకలపాడు, ఆకుల నారాయణ...