ఈనెల 30 న హసన్ టాక్లికి మంద కృష్ణ మాదిగ రాక

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దిన పత్రిక/పిఎన్9 టీ వీ తెలుగు న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి డోంగ్లీ మండలంలోని హసన్ టాక్లీ గ్రామంలో సాహిత్య సామ్రాట్, లోక్ షాహిర్ అన్నాభావు సాఠె నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈనెల 30 వ తేదీన చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామజిక ఉద్యమ నాయకులు ఎంఆర్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విచ్చేస్తున్నట్లు హాసన్ టాక్లీ గ్రామ సర్పంచ్ నక్కేవార్ దత్తు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... హైదరాబాద్...