ఈవెంట్ మేనేజ్మెంట్ వ్యాపార సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక & పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో మే 14 2026: వనపర్తి పట్టణం రాజీవ్ చౌరస్తాలో గల షిరిడి సాయి కాంప్లెక్స్లో ఆంజనేయులు ఏర్పాటు చేసుకున్న శ్రీరస్తు శుభమస్తు ఈవెంట్ వ్యాపార సముదాయాన్ని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మారుతున్న సమాజానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మారాలని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. ఫోటోలు వీడియోలకు సంబంధించి ఎన్నో మార్పులు సంతరించుకున్నాయని ఆ మార్పులకు అనుగుణంగానే మనం...