ఈ నెల 18న సత్తుపల్లి కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్
చెక్ బౌన్స్ కేసులను పరస్పర రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని సూచన బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్ కంపెనీ ప్రతినిధులతో సమన్వయ సమావేశం పొలిటికల్ పవర్ దినపత్రిక / పియన్9 టివి తెలుగు న్యూస్ సత్తుపల్లి నియోజకవర్గ ప్రతినిధి తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైదరాబాద్ వారి ఆదేశానుసారం ఈ నెల 18న సత్తుపల్లి కోర్టులో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని సత్తుపల్లి సీనియర్ సివిల్ జడ్జి షేక్ మీరా ఖాసిం సాహెబ్ తెలిపారు. ఈరోజు బుధవారం బ్యాంకు మేనేజర్లు, చిట్ ఫండ్, ఫైనాన్స్...