– తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుంది,
– ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది,
– అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు ధూపం సాంబశివుడు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 15.2026.
ఈ శరీరం ఓ అద్దె కొంప ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటేఅన్నేళ్ళుఉంటామని,తానుగతజన్మలోచేసుకున్ నపాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుందని, ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో,ఆకర్మలనుఅనుసరించి,జీవుడికితదపరిదేహంఇవ్వబడుతుందనివనపర్తిజల్ లాకొత్త కోటమున్సిపాలిటీఆలగరు ఆశ్రమపీఠాధిపతివనపర్తిజిల్లఅధయక్షులుధూపంసాంబశివుడఅన్నారు.బధవారంశ్రీశ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారిఆశ్రమంవనపర్తిజిల్లాకొత్తకోటపటటణంలనివాడ్డేవాటారోడ్డు,బ్రహ్మం గారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీమహానందమలికిదేశికస్వాములవారి అచలగురు ఆశ్రమంలోశ్రీ పరాభవ నామ సంవత్సరం అధికజేష్ఠమాసం బుధవారం నిజజేష్ఠమాసంసందర్భంగఆశ్రమంలోఆచలగురుఆశ్రమపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలో బృహస్పతి హోమం, ఉదయం6గంటలకుపీటపూజ,9గంటలనుండి12గంటలవరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవేద్యేలతోమహా మంగళహారతిని సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం 1గంటకుఅన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షలుధూపం.సాంభశివుడుమాట్లాడుతూమనం అద్దెఇళ్ళలోఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే,వెంటనేసామనుఅంతాసర్దుకునివేరు ఇల్లువెతుక్కుంటము.ఎక్కడకువెళ్లిన పోగుచేసుకున్నసామానుఅంతాతీసకువెళతాము.అలాగఈశరీరంకూడాఓఅద్దె కొంపఇందులోమనంఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము.ఋణంతీరినతర్వాత,ఈశరీరంనుచిఆత్మబయటకుగెంటివేయబడుతుందని, దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు.అప్పడుఅది,తానుగతజన్మలోచేసుకున్నపాపపణ్యాలు,అంతకముందజన్మలపపపుణ్యలనువెంటబెట్టుకుని,వెళతుందనిఅవే సంచితకర్మలుఅంటరానిఅన్నారు.ప్రా రబ్ధకర్మలలోపడఅనేకసంచితకర్మలతో కలిసిజీవుడుప్రయాణిస్తుంటాడు. ఏ ప్రాణి అయినాశరీరంవిడిచిపెట్టేసమయంలో, అప్పుడుఅతడిఖాతాలోఉన్నసచితకర్ మలనుంచి,ఏకర్మలుఅయితేపక్వానికి వస్తాయో,లేదాపండుతాయో,ఆకర్మలనుఅనుసరించి,జీవుడికితదపరిదేహంఇవ్వబడుతుందని,అంటేజనమలపరంపరలోజీవుడచేసినకర్మలలోఅనభవించడానికిసిద్ధంగఉన్నకర్మప్రా రబ్ధకర్మ,ఈదేహంప్రరబద్ద కర్మఆధా రంగాఏర్పడిందని,ప్రారబ్ధంఉన్నంతవరకదేహంఉంటుందని,అంతవరకుఆఫలలనుఅనభవించవలసిందేనని,ప్రారబ్ధతీరినక్షణమే,మరుక్షణంకూడాకాదుఆక్షణమేఆత్మ,దేహాన్నివిడిచిపెట్టేసి, మళ్ళీఇంకోశరీరంయొక్కఅన్వేషణలోపడుతుం ది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుందని, ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు,సన్నిహితులు, ఆప్తులు,బంధువులుమొదలైనవారంతాఒకజన్మలోమనకర్మలఆధారంగమనమేఎంచుకన్నామని,ఆయవ్యక్తులతమనకున్నఋణకారణంగా,వారినుంచిసవపొందడమో,లేదాసేవఅందించడమో చేస్తామని ఆ ఋణమే బంధమనిఅన్నారు.ఈశరీరంఏర్పడడానికికా రణమైనప్రారబ్ధకర్మలన్నీఈజీవితంముగిసేనాటికిఖర్చయిపోగా, జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయని, ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో,అంటేఅనుభవించడానికిసిద్ ధమవుతాయో,అవిప్రారబ్ధాలుగా మారి జీవుడితదుపరిదేహంఉంటుందని,ఈచక్రంఇలానేకొనసగుతుంది.అందుకఆదిశంకరులుభజగోవిదస్తోత్రంలోపునరపిజననంపునరపి మరణం,పునరపిజననీజఠరేశయనంఅనిఅన్ నారు.మళ్ళీపుట్టడం,మళ్ళీచావడం, మళ్ళీమళ్ళీతల్లిగర్భంలో పిండంగా ఎదగడం అంటూ అందులో స్పష్టంచేశారని,ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము, అంటే ఇదే. మనం ఒకనాడు తెలిసో,తెలియకోచేసినపాపపుణ్య,కర్మలఫలంఈజన్మలఇప్పుడుఅనుభవిస్తున్నామని,అలాగపాపంపండిందిఅనేమాటకూడా ఉపయోగిస్తామనిపాపంపండడమేంటిఅంటేఎప్పుడచేసినదుష్కర్మఈనాడుతనఫలితాన్ని చూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోందని, ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు అలానే చేసినపనికూడా.కాబట్టిసాధ్యమైనంతవరకు సత్కర్మలేచేయమనిశాస్త్రంచెబుతుందనిఆయనఅన్నారు.కొత్తకోట పట్టణ గురుదత్త దేవాలయంవ్యవస్థాపకులువెంకటరమణయ్య శెట్టి సుగుణమ్మ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మిత్ర కంటి హాస్పిటల్ వైద్యులచే ఉచిత కంటి పరీక్షలు, బీపి, షుగర్ పరీక్షలు ఉచితముగానిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆచల గురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్ యక్షలుధూపం.సాంభశివుడు,అచలపరిపూ ర్ణవివేకానందధూపం.ఈశ్వర్,మాసన్ న,నారాయణ,శంకరయ్య,ఈశ్వర్, శ్రీనివాసులు, విజయ్,లక్మన్, శివరములు, శివ శంకర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.



