POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 14 July 2026, 10:45 am Posted by : POLITICAL POWER

ఈ శరీరం ఓ అద్దె కొంప. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటాం

– తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుంది,
–  ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి,జీవుడికితదుపరిదేహంఇవ్వబడుతుంది,
–  అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు  ధూపం సాంబశివుడు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 15.2026.
ఈ శరీరం ఓ అద్దె కొంప ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటామని,తానుగతజన్మలోచేసుకున్నపాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుందని, ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆకర్మలనుఅనుసరించి,జీవుడికతదపరిదేహంఇవ్వబడుతుందనివనపర్తజిల్లా కొత్త కోటమున్సిపాలిటీఆలగురుఆశ్రమపీఠాధిపతివనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపంసాంబశివుడఅన్నారు.మంగళవారంశ్రీశ్రీశ్రీమహానందమల్కిదేశికస్వాములవారిఆశ్రమంవనపర్తిజిల్లాకొత్తకోట పట్టణంలోని వాడ్డేవాటారోడ్డు,బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురు ఆశ్రమంలోశ్రీ పరాభవ నామ సంవత్సరం నిజజేష్ఠమాసం మంగళవారం నిజ జేష్ఠమాసంసందర్భంగఆశ్రమంలోఆచలగరుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలో బృహస్పతిహోమం,ఉదయం6గంటలకుపీటపూజ,9గంటలనుండి12గటలవరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవేద్యేలతోమహామంగళహారతిని సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం1గంటకుఅన్నదానకార్యక్రమంనిర్వహించారు.అనంతరంఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడుమాట్లాడుతమనంఅద్దెఇళ్ళలోఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని,ఇల్లుఖాళీచేయమనిఆదేశిస్తే,వెంటనేసామనుఅతాసర్దుకునివేరే,ఇల్లువెతుక్కుటము.ఎక్కడకువెళ్లినపోగుచేసుకున్న,సామానుఅంతాతీసకువెళతాము.అలాగే ఈశరీరంకూడాఓఅద్దకొంపఇందులోమనంఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళుఉంటాము.ఋణంతీరినతర్వాత,ఈశరీరంనుంచిఆత్మబయటకుగెంటివేయబడుతుందని, దానికి ఆ తర్వాత దేహం మీద ఏహక్కుఉండదు.అప్పడుఅది,తానుగతజన్మలోచేసుకున్నపాపపణ్యాలు,అంతకముందజన్మలపపపుణ్యలనువెంటబెట్టుకుని,వెళతుందనిఅవేసంచితకర్మలుఅంటరానిఅన్నారు.ప్రరబ్ధకర్మలలోపడఅనేకసంచితకర్మలతకలిసిజీవుడుప్రయాణిస్తుంటాడు. ఏ ప్రాణిఅయినాశరీరంవిడిచిపెట్టేసమయంలోఅప్పుడుఅతడిఖాతాలోఉన్నసచితకర్మలనుంచి,ఏకర్మలుఅయితేపక్వానికవస్తాయో,లేదాపండుతాయో, ఆ కర్మలనుఅనుసరించి,జీవుడికితదపరిదేహంఇవ్వబడుతుందని,అంటేమరల పరపరలోజీవుడుచేసినకర్మలలోఅనుభవిచడానికిసిద్ధంగఉన్నకర్మ ప్రరబ్ధకర్మ,ఈదేహంప్రరబద్ద కర్మఆధరంగాఏర్పడిందని,ప్రారబ్ధంఉన్నతవరకదహంఉంటుందని,అంతవరకుఆఫలాలనుఅనభవిచవలసిందేనని,ప్రారబ్ధంతీరినషణమే,మరుక్షణంకూడాకాదుఆక్షణమఆత్మ,దేహాన్నివిడిచిపెట్టేసిమళ్ళీఇంకోశరీరంయొక్కఅన్వేషణలోపడుతుంది.ప్రారబ్ధంఉన్నంతవరకు దేహంఉంటుందని,ఈజన్మలోమనకుటుంబసభ్యులు,మిత్రులు,సన్నిహితులు,ఆప్తులు,బంధువులుమొదలైనవారంతాఒకజన్మలమనకర్మలఆధారంగమనమేఎంచుకన్నామనిఆయవ్యక్తులతోమనకున్నఋణకారణంగావారినుంచిసేవపొందడమో,లేదాసేవఅదించడమోచేస్తామనిఆఋణమేబంధమనిఅన్నారు.ఈశరీరంఏర్పడడానికికరణమైనప్రారబ్ధకర్మలన్ని ఈజీవితంముగిసేనాటికిఖర్చయిపోగా,జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలుకలుస్తాయని,ఈమొత్తంకర్మల్లోఏకర్మలైతేపక్వానికిసిద్ధంగాఉంటాయో,అంటఅనుభవించడానికిసిద్ధమవుతాయో,అవప్రారబ్ధాలుగామారిజీవుడితదుపరిదేహంఉంటుందని,ఈచక్రంఇలానేకొనసాగుతుంది.అందుకఆదిశకరులుభజగోవిందస్తోత్రంలోపునరపుజననం,పునరపుమరణం,పునరపిజననీజఠరశయనంఅనిఅన్నారు.మళ్ళీపుట్టడంమళ్ళీచావడం,తల్లిగర్భంలో  పిండంగాఎదగడంఅంటూఅందులోస్పష్టంచేశారని,ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము, అంటే ఇదే.మనంఒకనాడుతెలిసో,తెలియకోచేసినపాపపుణ్య,కర్మలఫలంఈజన్మలోఇప్పుడుఅనుభవిస్తున్నామని,అలగపాపంపండిందిఅనేమాటకూడాఉపయోగిస్తా మని,పాపంపండడమేంటిఅంటేఎప్పుడొ,చేసినదుష్కర్మఈనాడుతనఫలితాన్నిచూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనంవేశాడు,అదిమొలకెత్తి,పెరిగి,పెద్దదైఈనాడుఫలాలనుఇస్తోందని,ఆఫలాలనుఅనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చేచెట్టుపెద్దదేకావచ్చు అలానేచేసినపనికూడా.కాబట్టిసాధ్యమైనంతవరకుసత్కర్మలేచేయమని,శాత్రంచెబుతుందనిఆయనఅన్నారు.
                       మిగతాది రెండవ పేజీలో