POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 12 July 2026, 10:16 am Posted by : POLITICAL POWER

ఈ శరీరం ఓ అద్దె కొంప. ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటాం

– తాను గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుంది,
–  ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆ కర్మలను అనుసరించి, జీవుడికి తదుపరి దేహం ఇవ్వబడుతుంది,
అచల గురు ఆశ్రమ పీఠాధిపతి వనపర్తి జిల్లా అధ్యక్షులు  ధూపం సాంబశివుడు,
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 15.2026.
ఈ శరీరం ఓ అద్దె కొంప ఇందులో మనం ఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే అన్నేళ్ళు ఉంటామని,తానుగతజన్మలోచేసుకున్నపాపపుణ్యాలు, అంతకముందు జన్మల పాపపుణ్యాలను వెంటబెట్టుకుని వెళుతుందని, ఏ ప్రాణి అయినా శరీరం విడిచిపెట్టే సమయంలో, అప్పుడు అతడి ఖాతాలో ఉన్న సంచితకర్మల నుంచి, ఏ కర్మలు అయితే పక్వానికి వస్తాయో, లేదా పండుతాయో, ఆకర్మలనుఅనుసరించి,జీవుడికితదుపరిదేహంఇవ్వబడుతుందనివనపర్తిజల్లాకొత్త కోటమున్సిపాలిటీఆలగరుఆశ్రమపీఠాధిపతివనపర్తిజిల్లఅధ్యక్షులుధూపంసాంబశివుడఅన్నారు.బుధవారంశ్రీశ్రీశ్రీమహానందమల్కిదేశిక స్వాములవారి ఆశ్రమంవనపర్తిజిల్లాకొత్తకోటపట్టణంలనివాడ్డేవాటారోడ్డు,బ్రహ్మంగారి మఠం సమీపంలో గలశ్రీ శ్రీ మహానంద మలికిదేశిక స్వాములవారి అచలగురు ఆశ్రమంలోశ్రీ పరాభవ నామ సంవత్సరం అధికజేష్ఠమాసం బుధవారం నిజ జేష్ఠ మాసం సందర్భంగఆశ్రమంలోఆచలగురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులు ధూపం.సాంభశివుడు ఆధ్వర్యంలో బృహస్పతి హోమం, ఉదయం 6 గంటలకు పీట పూజ,9గంటలనుండి12గంటలవరకుబృహస్పతిహోమము,ధూపదీపనైవేద్యేలతోమహామంగళహారతిని సమర్పించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం 1 గంటకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.అనంతరం ఆచల గురుఆశ్రమంపీఠాధిపతులు,ఆచలగురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షులుధూపం.సాంభశివుడుమాట్లాడుతూమనంఅద్దెఇళ్ళలోఉంటాము. ఒకానొకప్పుడు ఆ ఇంటి యజమాని, ఇల్లు ఖాళీ చేయమని ఆదేశిస్తే, వెంటనేసామనుఅంతాసర్దుకునివేరుఇల్లువెతుక్కుంటము.ఎక్కడకువెళ్ళినపోగుచేసుకున్నసామానుఅంతాతీసుకువెళతాము.అలాగఈశరీరంకూడాఓఅద్దెకొంపఇందులోమనంఎన్నాళ్ళు ఉండాలని కర్మ ప్రకారం రాయబడి ఉంటే, అన్నేళ్ళు ఉంటాము.ఋణంతీరినతర్వాత,ఈశరీరంనుంచిఆత్మబయటకుగెంటివేయబడుతుందని, దానికి ఆ తర్వాత దేహం మీద ఏ హక్కు ఉండదు. అప్పడు అది,తానుగతజన్మలోచేసుకున్నపాపపుణ్యాలు,అంతకముందజన్మలపపపుణ్యాలనువెంటబెట్టుకుని,వెళతుందనిఅవేసంచితకర్మలుఅంటరానిఅన్నారు.ప్రారబ్ధకర్మలలోపడఅనేకసంచితకర్మలతోకలిసిజీవుడుప్రయాణిస్తుంటాడు. ఏ ప్రాణి అయినాశరీరంవిడిచిపెట్టేసమయంలో,అప్పుడుఅతడిఖాతాలోఉన్నసచితకర్మలనుంచి,ఏకర్మలుఅయితేపక్వానికివస్తాయో,లేదాపండుతాయో, ఆ కర్మలనుఅనుసరించి,జీవుడికితదుపరిదేహంఇవ్వబడుతుందని,అంటేజన్మలపరంపరలోజీవుడుచేసినకర్మలలోఅనుభవించడానికిసిద్ధంగఉన్నకర్మప్రారబ్ధకర్మ,ఈదేహంప్రరబద్ద కర్మఆధారంగాఏర్పడిందని,ప్రారబ్ధంఉన్నంతవరకదేహంఉంటుందని,అంతవరకుఆఫలాలనుఅనభవించవలసిందేనని,ప్రారబ్ధంతీరినక్షణమే,మరుక్షణంకూడాకాదు,ఆక్షణమేఆత్మ,దేహాన్నివిడిచిపెట్టేసి, మళ్ళీ ఇంకోశరీరంయొక్కఅన్వేషణలోపడుతుంది. ప్రారబ్ధం ఉన్నంతవరకు దేహం ఉంటుందని, ఈ జన్మలో మన కుటుంబ సభ్యులు, మిత్రులు, సన్నిహితులు, ఆప్తులు, బంధువులు మొదలైన వారంతాఒకజన్మలోమనకర్మలఆధారంగామనమేఎంచుకన్నామని,ఆయవ్యక్తులతోమనకున్నఋణకారణంగా,వారినుంచిసేవపొందడమో,లేదాసేవఅందించడమో చేస్తామని ఆ ఋణమే బంధమని అన్నారు.ఈశరీరంఏర్పడడానికికారణమైనప్రారబ్ధకర్మలన్నీ ఈ జీవితంముగిసేనాటికిఖర్చయిపోగా,జన్మజన్మల నుంచి వస్తున్న సంచితకర్మలకు, ఈ జన్మలో చేసిన సంచితకర్మలు కలుస్తాయని, ఈ మొత్తం కర్మల్లో ఏ కర్మలైతే పక్వానికి సిద్ధంగా ఉంటాయో,అంటేఅనుభవించడానికిసిద్ధమవుతాయో,అవిప్రారబ్ధాలుగా మారి జీవుడి తదుపరి దేహంఉంటుందని,ఈచక్రంఇలానేకొనసాగుతుంది.అందుకఆదిశంకరులుభజగోవిందస్తోత్రంలోపునరపిజననంపునరపిమరణం,పునరపిజననీజఠరేశయనంఅనిఅన్నారు.మళ్ళీపుట్టడం,మళ్ళీచావడం,మళ్ళీమళ్ళీతల్లిగర్భంలో పిండంగా ఎదగడం అంటూ అందులో స్పష్టం చేశారని,ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు, అంతా నా ప్రారబ్ధం అంటాము, అంటే ఇదే. మనం ఒకనాడు తెలిసో, తెలియకో చేసినపాపపుణ్య,కర్మలఫలంఈజన్మలోఇప్పుడుఅనుభవిస్తున్నామని,అలాగేపాపంపండిందిఅనేమాటకూడాఉపయోగిస్తామని,పాపంపండడమేంటిఅంటేఎప్పుడోచేసినదుష్కర్మఈనాడుతనఫలితాన్నిచూపిస్తోంది. ఎప్పుడో చిన్న విత్తనం వేశాడు, అది మొలకెత్తి, పెరిగి, పెద్దదై ఈనాడు ఫలాలను ఇస్తోందని, ఆ ఫలాలను అనుభవించాల్సింది కూడా ఆ విత్తనం వేసినవాడే విత్తనం చిన్నదే కానీ, దాని నుంచి వచ్చే చెట్టు పెద్దదే కావచ్చు అలానే చేసిన పని కూడా. కాబట్టి సాధ్యమైనంతవరకు సత్కర్మలే చేయమని శాస్త్రంచెబుతుందనిఆయనఅన్నారు.కొత్తకోట పట్టణ గురుదత్త దేవాలయంవ్యవస్థాపకులు వెంకటరమణయ్య శెట్టి సుగుణమ్మ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా మిత్ర కంటి హాస్పిటల్ వైద్యులచే ఉచిత కంటి పరీక్షలు, బీపి, షుగర్ పరీక్షలు ఉచితముగా నిర్వహించారు.ఈకార్యక్రమంలో ఆచల గురుఆశ్రమంపీఠాధిపతులు, ఆచల గురుసంప్రదాయంవనపర్తిజిల్లాఅధ్యక్షలుధూపం.సాంభశివుడు,అచలపరిపూర్ణవివేకానందధూపం.ఈశ్వర్,మాసన్న,నారాయణ,శంకరయ్య,ఈశ్వర్, శ్రీనివాసులు, విజయ్,లక్మన్, శివరములు, శివ శంకర్, కృష్ణయ్య, చంద్రమౌళి, సహదేవుడు, సత్యనారాయణ మహిళలు, భక్తులు తదితరులు హాజరయ్యారు.