*ఉచిత బస్సు సదుపాయం
నంద్యాల జిల్లా శ్రీశైలం నవంబర్ 11(పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్) కార్తీకమాసోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం నవంబరు 10 నుండి డిసెంబరు 9 వరకు దేవస్థానం ఉచిత బస్సు సదుపాయం కల్పించినట్లు ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్‌నాయుడు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ యం. శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాతాళగంగ మెట్లమార్గం నుంచి నందిసర్కిల్, గంగాధర మండపం, ఉచిత క్యూలైన్ మీదుగా లడ్డూ కౌంటర్ల వరకు ఈ బస్సులు నడుపుతున్నట్లు...