ఉచిత వైద్య శిబిరం క్యాంపు ని సద్వినియోగం చేసుకోండి
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వరావుపేట ఆర్ సి కారం వెంకటేష్ జులై 22 2026: డాక్టర్ బుక్య ప్రసాద్ మరియు కాసాని చంద్రమోహన్ దంపతులు సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా ఉచిత వైద్య శిబిరం బి ఆర్ ఎస్ పార్టీ వారియర్స్ అందరికీ ఆహ్వనం జూలై 24 వ తేదీన రామన్న (కే టి ఆర్ ) జన్మదినం సందర్భంగా అశ్వరావుపేట మండలం రెడ్డిగూడెం గ్రామంలో రేపు ఉదయం ఏడు గంటలకి. ఉచిత మెగా హెల్త్...