ఉద్యమకారులకు అండగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్..

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ సంగారెడ్డి జిల్లా ప్రతినిధి జహీరాబాద్ జూన్ 26 2026: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో తెలంగాణ ఉద్యమకారులకు పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు తగిన గుర్తింపు ఇవ్వడంలో గతంలో జరిగిన లోపాలను బిఆర్ఎస్ అధిష్టానం ఇప్పుడు సరిదిద్దుకునే పనిలో పడింది. ఇందులో భాగంగా, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్ జహీరాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ 37వ వార్డుకు చెందిన సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారులు తులసీదాస్ గుప్తా,...