ఉద్యానవన శాస్త్రంలో డిప్లొమా కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం – 2026-27 విద్యా సంవత్సరం
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 06 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్లలోని ఉద్యాన కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన ఉద్యానవన పాలిటెక్నిక్, కొల్లాపూర్ లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల ఉద్యానవన శాస్త్ర డిప్లొమా (డిప్లొమా ఇన్ హార్టికల్చర్) కోర్సులో ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి.ఈ కోర్సుకు పాలీసెట్-2026 లేదా పదవ తరగతి (ఎస్‌ఎస్‌సీ)...