ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి
వనపర్తి కలెక్టరేట్ ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 27 2026: వనపర్తి తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ (టీజీఈజేఏసీ) రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్ల పరిష్కారం కోసం వనపర్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ధర్నాను విజయవంతం చేశారు. ఉద్యోగుల...