ఉద్యోగుల సమస్యలపై నల్ల బ్యాడ్జీలతో నిరసన
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి.. ఆరు డీఏలు వెంటనే విడుదల చేయాలి పీఆర్సీ అమలుతో పాటు విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి: టీజీఈజేఏసీ డిమాండ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 1 2026: తెలంగాణ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (టీజీఈజేఏసీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వనపర్తి జిల్లా టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయాల సముదాయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి...