ఉద్యోగ ఉపాధ్యాయులకు వెంటనే పిఆర్సి ప్రకటించాలి.
రోజు రోజుకు ఎదురు చూపులే. పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ ఖమ్మం జిల్లా బ్యూరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షనర్ల ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులకు న్యాయబద్దంగా రావలసిన పి ఆర్ సి మరియు పెండింగ్ ఉన్న 5 డి ఏ లు తక్షణమే ప్రకటించాలని. తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు పెద్దబోయిన నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల. పెన్షనర్ల ఆరోగ్య హెల్త్ కార్డులు...