ఉన్నత చదువులతోనే ఉత్తమ గుర్తింపు 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సన్మానించి అభినందించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

ఉన్నత చదువులతోనే ఉత్తమ గుర్తింపు 10వ తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని సన్మానించి అభినందించిన వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఉన్నతమైన చదువులతోనే విద్యార్థులకు ఉత్తమ గుర్తింపు లభిస్తుందని, ప్రతి ఒక్కరు క్రమశిక్షణతో ఉంటూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటూ వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలకు సంబంధించి పదవ తరగతి పరీక్షలలో ఉన్నతమైన మార్కులు సాధించిన జి. అద్విక ను ఆయన శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థి దశలోనే క్రమశిక్షణ అలవర్చుకోవాలని...