ఉపసర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా రాయికంటి రాములు యాదవ్ నియామకం

పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 24 2026: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ ఉపసర్పంచ్ రాయికంటి రాములు యాదవ్ ను వనపర్తి జిల్లా ఉపసర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించారు. ఈ సందర్భంగా రాయికంటి రాములు యాదవ్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఆయనకు పలువురు ప్రజాప్రతినిధులు, ఉపసర్పంచులు, గ్రామ పెద్దలు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను...