ఉపాధి హామీ పనులపై మేట్లకు శిక్షణ

నారాయణపురం రైతు వేదికలో VB-G RAM G పథకంపై అవగాహన కార్యక్రమం పొలిటికల్ పవర్, నారాయణపురం, అక్టోబర్ 30: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలోని రైతు వేదికలో VB-G RAM G (వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్–గ్రామీణ) పథకంపై మేట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని 15 గ్రామ పంచాయతీలకు చెందిన సుమారు 40 మంది మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ సిబ్బంది ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఎంపీడీవో కిషోర్, మండల ఏపీవో కె. రామచంద్రరావు...