ఉపాధి హామీ పనుల్లను అక్కస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 11 2026: పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లను వనపర్తి జిల్లా కలెక్టర్ గురువారం రోజు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలో పామీరెడ్డి పల్లె నుండి బలిజపల్లి వరకు వ్యవసాయ పొలాలకు పోయే బాటల కోసం గ్రామ రైతుల అందరి ఏకాభిప్రాయం ప్రకారంగా ఉపాధి హామీ పనుల్లో బాటలను మంజూరు చేయించడం జరిగింది. అట్టి బాటల పనితీరు ఏ...