ఉప్పల్ బగాయత్ భూ పోరాటాన్ని జయప్రదం చేయాలి
టీఆర్ఎస్ పార్టీ ఎదురుగట్ల సంపత్ గౌడ్, దామోదర్ గౌడ్ పిలుపు పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 23 2026: జులై 2న హైదరాబాద్ ఉప్పల్ బగాయత్‌లో నిర్వహించనున్న భూ పోరాట కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, జర్నలిస్టులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని భూ పోరాట ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఇన్‌చార్జ్ ఎదురుగట్ల సంపత్ గౌడ్, దేవరకద్ర నియోజకవర్గ ఇన్‌చార్జ్ దామోదర్ గౌడ్ పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల...