*ఉప్పల్ లోని అగ్నిమాపక కేంద్రం పై ఏసీబీ అధికారుల దాడి సోదాలు* ఎల్బీనగర్ కు సంబంధించిన ఉప్పల్ భగయత్ లోని అగ్నిమాపక కేంద్రంపై ఏసీబీ అధికారుల దాడి సోదాలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక ఎన్ వి ఆర్ టి వి తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో కె ఉపేందర్ క్రాకర్ షాప్ కోసం పర్మిషన్ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తుల వద్ద నుండి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు మెరుపు దాడి క్రాకర్స్ షాప్ పర్మిషన్ కోసం లంచం డిమాండ్ చేస్తున్న అధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న ఏసీబీ అధికారులు ఇన్చార్జి సీఐ తోపాటు మరికొందరి వద్ద ఉన్న 40 వేల నగదు తో పాటు...