పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ పాల్వంచలో తేదీ 04-09-2026 తారీకు నాడు బాబు జగ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొంతమంది స్వార్థపరులు మాదిగ జాతిని తాకట్టుపెట్టి వారి స్వార్థ ప్రయోజనాల కోసం గత పది సంవత్సరాల నుంచి అనేక బుజ్జో పార్టీల దగ్గర అలాగే అగ్రవర్ణాల కాళ్ళ వద్ద విగ్రహం పేరుతో మాదిగ జాతిని తాకట్టుపెట్టి కించపరుస్తూ, జాతి వికృతికోసం కాకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా డబ్బులు దండుకుని బెదిరింపులకు గురిచేసి కేసులపై కే.టీ.పీ.ఎస్. నుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయి పాల్వంచలో అరాచకాలు దందాలు చేస్తూ మాదిగ జాతిని కించపరుస్తూ మాదిగ జాతిని నిర్లక్ష్యంగా చేస్తున్నారు. ఈయనకు సహారకు సహకరిస్తున్న కొత్తపల్లి సోమయ్య, దాసరి యాకయ్య వీరి స్వార్థ ప్రయోజనాల కోసం యాసాల కోతకు చేస్తున్న ఈ దందాను పాల్వంచ మండల మాదిగ జాతి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. వ్యతిరేకిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు: వానపాకల రాంబాబు కటుకూరి శేఖర్ బాబు అల్లూరి సాంబశివరావు పొట్ట పిండర బ్రహ్మానందరావు కొత్తపల్లి శ్రీను మోడుగు వెంకన్న గుండెపాక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.