ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణకు మాదిగ జాతికి ఎటువంటి సంబంధం లేదు – ఆవిష్కరణను మాదిగ జాతి బహిష్కరిస్తుంది
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఎడిటర్ డెస్క్ పాల్వంచలో తేదీ 04-09-2026 తారీకు నాడు బాబు జగ్జీవన్ రావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కొంతమంది స్వార్థపరులు మాదిగ జాతిని తాకట్టుపెట్టి వారి స్వార్థ ప్రయోజనాల కోసం గత పది సంవత్సరాల నుంచి అనేక బుజ్జో పార్టీల దగ్గర అలాగే అగ్రవర్ణాల కాళ్ళ వద్ద విగ్రహం పేరుతో మాదిగ జాతిని తాకట్టుపెట్టి కించపరుస్తూ, జాతి వికృతికోసం కాకుండా వారి స్వార్థ ప్రయోజనాల కోసం విపరీతంగా డబ్బులు దండుకుని...