ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక సమావేశం ఘన విజయం

పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 06 2026: ఆదిలాబాద్ తెలంగాణ ఉద్యమకారుల వేదిక (టీయూవీ) ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశం ఘనంగా జరిగింది. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, క్రమశిక్షణ సంఘం చైర్మన్ శ్రీరాములు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు గోగర్ల రాజేష్ ఆధ్వర్యం వహించారు. సమావేశానికి తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ పెద్దపల్లి కిషన్‌రావు, రాష్ట్ర సెక్రటరీ జనరల్ భూమేష్,...