*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మా కుటుంబం అంటే ఏమిటో ప్రజలందరికీ తెలుసు*

*మా పై బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్న మా సోదరీ, ఆమె భర్త మాటలు నమ్మకండి* *రాబోయే రోజుల్లో ప్రజలే మంచి గుణ పాఠం చెప్పుతారు* *ప్రముఖ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా వైద్యులు వేము గంగరాజు* ఖమ్మం సెప్టెంబర్ 12. పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ ఎడిటర్ పి రమేష్ కల్లూరు మండల పరిధి పెద్దకొరుకొండి గ్రామానికి చెందిన మాజీ గ్రామ మహిళా సర్పంచ్ వేము రత్తమ్మ ఇస్సాకు దంపతులకు జన్మించిన ప్రథమ...