ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తి డాక్టర్ కేఎల్ఆర్
-డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / ఎన్విఆర్ న్యూస్ తెలుగు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్స్ ఇంచార్జ్ ఆలస్యం విరన్ 13 జులై 2026: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్యారంగానికి విశిష్ట సేవలు అందించిన వ్యక్తి డాక్టర్ కేఎల్ఆర్ అని *రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచలోని కేఎల్ఆర్ విద్యాసంస్థల అధిపతి దివంగత డాక్టర్ లక్ష్మారెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా కెఎన్ఆర్ ఘాట్...