ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ రంగంలో గేమ్ చేంజర్‌గా బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక / పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ – తెలంగాణ స్టేట్ బ్యూరో సత్తుపల్లి, జూన్ 17: ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా, పౌల్ట్రీ రంగాల అభివృద్ధికి కీలకంగా మారనున్న బుగ్గపాడు మెగా ఫుడ్ పార్క్ త్వరలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. రైతుల ఉత్పత్తులకు విలువ ఆధారిత మార్కెట్ కల్పిస్తూ, యువతకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు సృష్టించే ఈ ప్రాజెక్ట్ జిల్లాలో వ్యవసాయ రంగానికి గేమ్ చేంజర్‌గా నిలవనుందని రాష్ట్ర...