ఉమ్మడి పాలమూరు జిల్లాలో పూర్తిస్థాయిలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

...రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 13 2026: వనపర్తి జిల్లాలో రూ. 359.09 కోట్ల నిధులతో 171.96 కి.మీ. ల ఆర్ అండ్ బి హ్యామ్ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి  ఉమ్మడి పాలమూరు జిల్లాలో రహదారులతో పాటు సాగునీటి...