ఎండలో శ్రమిస్తున్నా అందని ప్రతిఫలం

ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యంపై పంచాయతీ కార్మికుల తీవ్ర ఆందోళన పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిన్9 టీవీ తెలుగు న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 10 2026: జూలూరుపాడు మండల కేంద్రంలో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దుతూ, పల్లె ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ల (సఫాయి కార్మికుల) జీవితాలు నేడు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయాయి. నిత్యం మండే ఎండలను సైతం లెక్కచేయకుండా క్షేత్రస్థాయిలో విధులను నిర్వర్తిస్తున్న ఈ కార్మికులకు, న్యాయంగా అందాల్సిన వేతనాలు...