*ఎండల వేళ ప్రజలకు అండగా వైయస్‌ఆర్‌సీపీ సేవా కార్యక్రమాలు*

  - పీరా రామచంద్రపురంలో 1000 టాటా గ్లూకోస్ గ్లాసుల పంపిణీ పొలిటికల్ పవర్ జాతీయ తెలుగు దినపత్రిక అండ్ పిఎన్9 టివి అనపర్తి నియోజకవర్గ ప్రతినిధి మే15: తూర్పుగోదావరిజిల్లా అనపర్తి: తీవ్ర ఎండల నేపథ్యంలో ప్రజలకు చల్లని ఉపశమనం కలిగించే లక్ష్యంతో అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామంలో స్థానిక వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద గురువారం సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే...