ఎంత పెద్ద పదవిలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, ఆ పదవి ద్వారా ప్రజలకు ఎంత న్యాయం చేశామన్నదే ముఖ్యం: ఈటెల రాజేందర్.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్.  మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. హైదరాబాద్ : బేగంపేట్ లోని టూరిజం ప్లాజా హోటల్ లో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద జవహర్ నగర్ డంపింగ్ యార్డు కాలుష్య నియంత్రణకు, డంపింగ్ యార్డు సమస్యల నుండి శాశ్వత పరిష్కారం కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. ప్రొఫెసర్ మురళీ మనోహర్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మాజీ ఐఏఎస్...