ఎంపీడీవో రిటైర్డ్ ఫంక్షన్ లో మిగిలిన భోజనం పంపిణీ
ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి యస్ నారాయణరెడ్డి పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ వైయస్సార్ కడప జిల్లా బ్యూరో ఎం వెంకటేష్ జూన్ 30 2026: మార్కాపురం జిల్లా గిద్దలూరు మండల అభివృద్ధి అధికారి శేషగిరిరావు రిటైడ్ పొందిన సందర్భంగా ఘనంగా రిటైర్మెంట్ ఫంక్షన్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో అత్యంత రుచికరమైనటువంటి భోజనాలు ఏర్పాటు చేయగా అందులో భోజనాలు మిగిలాయని పంచాయతీ సెక్రెటరీలు తిరుమలరెడ్డి భూతేశ్వర్ రెడ్డి బి యస్ నారాయణరెడ్డి...