POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 7:18 pm Posted by : POLITICAL POWER

ఎంబిబిఎస్ లో సీటును సాధించిన ఎడవల్లి శ్రావణి కి సన్మానించిన జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు

పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్. ఈశ్వర్.సెప్టెంబర్.11.2026.వనపర్తిజిల్లాఎస్సీ,ఎస్టీ,విజిలెన్స్,మానిటరింగ్,కమిటీసభ్యులుఎడవల్లివీరప్పకూతురుఎడవల్లిశ్రావణిఎంబిబిఎస్,సీటునుసాధించినసందర్భంగా ప్రభుత్వ వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు మాదారి భోజరాజు ద్యారపోగు వెంకటేష్ చింతకుంట విశ్వం బాబు అందరు కలిసి రాంనగర్ కాలనీలో ఉన్న శ్రావణి గారికి ఇంటి దగ్గరికి వెళ్లి ఎంబిబిఎస్ సీటు సాధించిన ఎడవల్లి శ్రావణి  కి శాలువాలు కప్పి స్వీట్ తినిపించి అభినందించారు.ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్ కమిటీ సభ్యులు శ్రావణి భవిష్యత్తులో ఉన్నత విజయాలు సాధించి వైద్యరాలిగాసమాజానికి సేవలుఅందించాలనిపుట్టినఊరికికన్నతల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని,జిల్లా ఎస్సీ, ఎస్టీ, విజిలెన్స్, కమిటీ సభ్యులు అభినందించారు.