ఎట్టకేలకు మేల్కొన్న తెలంగాణ రాష్ట్ర కుంభకర్ణ కాంగ్రెస్ ప్రభుత్వం!

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక/ పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజ శేఖర్ జులై 14 2026: గత రెండున్నరేళ్లుగా తెలంగాణలో ఒక విచిత్ర పరిస్థితి ఉంది. వర్షాకాలంలో ప్రాజెక్టుల్లోకి నీళ్లు వచ్చాక కూడా గేట్లు ఎత్తి కాలువల్లోకి నీళ్లు వదలాలని, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తే కానీ రేవంత్ ప్రభుత్వం నిద్రలేవడం లేదు. 2024, 2025 లో చేసిన తప్పులే మళ్లీ మళ్లీ చేస్తున్న కాంగ్రెస్ సర్కారు....